నైనా శిఖరం నైనిటాల్ లో అత్యధిక ఎత్తు కల శిఖరం
. ఇక్కడ నుండి పర్యాటకులు ఆ ప్రాంతాన్ని పూర్తిగా చూడవాచ్చు. దీనిని చైనా శిఖరం అని కూడా అంటారు. ఇది సముద్ర మట్టానికి 2611 మీటర్ల ఎత్తున కలదు. ఇక్కడకు చేరాలంటే పోనీ లేదా ఒక చిన్న గుర్రం పై చేరాలి.