Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నెల్లూరు » ఆకర్షణలు » నేలపట్టు బర్డ్ సంక్చురి

నేలపట్టు బర్డ్ సంక్చురి, నెల్లూరు

1

నేలపట్టు బర్డ్ సంక్చురి పులికాట్ సరస్సు కు 20 కి. మీ.ల దూరంలో నెల్లూరు జిల్లాలో తూర్పు కోస్తా ప్రాంతంలో కలదు. దీనికి చెన్నై మరియు, నెల్లూరుల నుండి చేరవచ్చు. ఇక్కడకు చెన్నై 50 కి. మీ.ల దూరం మాత్రమె వుంటుంది. ఈ శాంక్చురి  ఎన్నో రకాల అరుదైన పక్షులకు జన్మస్థలంగా కలదు.

లిటిల్ కర్మోరంట్, పెయింటెడ్ స్తోర్క్, వైట్ ఇబిస్, స్పాటే డ్ బిల్లెద్ పెలికన్ వంటివి చూడవచ్చు. ఈ సంక్చురిని చూచేందుకు అక్టోబర్ మరియు మార్చ్ నెలలు అనుకూలం. ఈ సమయాలలో చాలా జాతుల పక్షులు వచ్చి నివాసాలు ఏర్పరచుకుంటాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Apr,Wed
Check Out
25 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu