Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నెల్లూరు » ఆకర్షణలు
  • 01నరసింహస్వామి టెంపుల్

    నరసింహస్వామి టెంపుల్

    నరసింహ స్వామి దేవాలయం పట్టణానికి సుమారు 13 కి. మీ. ల దూరం లో కలదు. ఈ దేవాలయంలో విష్ణుమూర్తి ప్రధాన దైవం ఆయన నాల్గవ అవతారమైన నరసింహ స్వామి ఇక్కడ పూజించబడతాడు. దీనిని వేదగిరి లక్ష్మి నరసింహ స్వామి టెంపుల్ అని కూడా అంటారు.

    ఈ దేవాలయం పై అనేక నమ్మకాలు కలవు....

    + అధికంగా చదవండి
  • 02రంగనాయక టెంపుల్

    శ్రీ రంగనాయక దేవాలయం ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరులో కలదు. ఈ దేవాలయంలో విష్ణు మూర్తిని రంగనాథుడుగా పూజిస్తారు. ఈ గుడిని తల్పగిరి రంగనాథస్వామి దేవాలయం లేదా రంగనాయకులు దేవాలయం అని కూడా  అంటారు. ఈ దేవాలయాన్ని సుమారు క్రీ.శ. 12వ శతాబ్దంలో నిర్మించారు. ఇది పెన్నా...

    + అధికంగా చదవండి
  • 03రామలింగేశ్వర టెంపుల్

    రామలింగేశ్వర టెంపుల్

    ఈ దేవాలయం నెల్లూరు నగరానికి సుమారు 30 కి. మీ. ల దూరంలో కలదు. దీనినే రామ తీర్ధం అని కూడా అంటారు. ఈ గుడి లో శివుడు ప్రధాన దైవం. ఆయనకు తోడు దేవతగా కామాక్షమ్మ వుంటుంది. ఇక్కడే విగ్నేశ్వరుడు, సుబ్రహ్మన్యేశ్వరుడు కూడా పూజించబడతారు. ఈ గుడి బ్రిటిష్ పాలకుల  కాలం...

    + అధికంగా చదవండి
  • 04మైపాడ్ బీచ్

    మైపాడ్ బీచ్

    మైపాడు బీచ్ నెల్లూరుకు 22 కి. మీ. ల దూరంలో కలదు. రోడ్డు మార్గం అనుకూలమే. నెల్లూరు నుండి తేలికగా ప్రయాణించవచ్చు.  బీచ్ ప్రాంతం పొడవుగా వుండి  అనేక రిసార్ట్ లు మరియు హోటళ్ళు  వుంటాయి. బీచ్ ప్రశాంతంగా వుండి  సాయంకాలం 6 గం. వరకు తెరచి వుంటుంది....

    + అధికంగా చదవండి
  • 05నేలపట్టు బర్డ్ సంక్చురి

    నేలపట్టు బర్డ్ సంక్చురి

    నేలపట్టు బర్డ్ సంక్చురి పులికాట్ సరస్సు కు 20 కి. మీ.ల దూరంలో నెల్లూరు జిల్లాలో తూర్పు కోస్తా ప్రాంతంలో కలదు. దీనికి చెన్నై మరియు, నెల్లూరుల నుండి చేరవచ్చు. ఇక్కడకు చెన్నై 50 కి. మీ.ల దూరం మాత్రమె వుంటుంది. ఈ శాంక్చురి  ఎన్నో రకాల అరుదైన పక్షులకు జన్మస్థలంగా...

    + అధికంగా చదవండి
  • 06పులికాట్ లేక్

    నెల్లూరు సమీపంలో ప్రసిద్ధి చెందినా పులికాట్ సరస్సు సుమారు 350  కి. మీ. ల విస్తీర్ణం లో వ్యాపించి ఉంది. అరుదైన వలస పక్షి జాతులకు నిలయంగా వుంటుంది. ఒరిస్సా లోని చిలకా లేక్ తర్వాత ఇది రెండవ అతి పెద్ద ఉప్పు నీటి సరస్సు. ఈ ప్రదేశం శ్రీ హరి కోట ద్వీపం అనే పేరుతో...

    + అధికంగా చదవండి
  • 07బారా షహీద్ దర్గా

    బారా షహీద్ దర్గా

    బారా షహీద్ దర్గా, నెల్లూరు సమీపం లోని సూళ్ళూరు పేట లో కలదు. దీనిని 12 మంది మృతవీరుల పేరుతో నిర్మించారు. ఈ దర్గా దర్శిస్తే కోరికలు నెరవేరుతాయని చెపుతారు. ఈ దర్గాలో మొహర్రం ఉత్సవాలు అతి ఘనంగా  జరుగుతాయి. మరో వేడుకగా మూడు రోజుల పాటు రొట్టెల పండుగ అని కూడా...

    + అధికంగా చదవండి
  • 08అద్దాల మంటపం

    అద్దాల మంటపం

    అద్దాల మంటపం రంగనాథ స్వామి టెంపుల్ లోపల కలదు.  ఇది చాల ప్రసిద్ధి చెందినది. చక్కటి పనితనం తో నిర్మించారు. భక్తులకు ఈ మిర్రర్ హాల్ ఆసక్తి కరంగా వుంటుంది. పని వారి అద్దాల పని నైపున్యతకు ఆశ్చర్య పడవలసిందే. అనేక అద్దాలలో భక్తులు  ప్రధాన దైవం అయిన శ్రీ...

    + అధికంగా చదవండి
  • 09పాటూరు

    పాటూరు

    పాటూరు అనేది ఒక గ్రామం పేరు. ఇక్కడ హ్యాండ్ లూం చీరలు, ఇతర చేతి పనుల వస్తువులు తయారవుతాయి. ఈ గ్రామం కోవూరు, దామరమడుగు ల మధ్య కలదు. పాతూరు ప్రసిద్ధ తెలుగు కవి తిక్కన్న సోమయాజి జన్మస్థలం. ఆయన ఇక్కడ అనేక ఏళ్ళు జీవించి మరణించాడు. పాటూరు కోవూరు నుండి 4 కి. మీ. ల దూరం...

    + అధికంగా చదవండి
  • 10సోమశిల

    సోమశిల

    సోమశిల ప్రాంతం నెల్లూరుకు 75 కి. మీ.ల దూరం లో కలదు. అత్రుపల్లి నుండి పొడలకూర్ వెళ్ళే మార్గం లో కలదు. రోడ్డు మార్గం చాల వరకు బాగుంటుంది. ఇక్కడి రిజర్వాయర్ పర్యాటకులు తప్పక చూడదగినది. ఈ  ప్రదేశం ఎంతో ప్రశాంతంగా వుంటుంది. సోమశిలకు వెళ్ళే మార్గంలో సుమారు 15...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Mon
Return On
21 Apr,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Mon
Check Out
21 Apr,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Mon
Return On
21 Apr,Tue