Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నోయిడా » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం: నోయిడాకి మూడు ఎక్స్ ప్రెస్ మార్గాలు ఉన్నాయి. డీఎండీ ఫ్లై వే, గ్రేటర్ నోయిడా ఎక్స్ప్రెస్ వే మరియు యమునా ఎక్స్ప్రెస్ వే. ఉత్తర ప్రదేశ్ మరియు ఢిల్లీ రాష్ట్ర రవాణా సంస్థ బస్సుల ద్వారా కూడా నోయిడా చేరుకోవచ్చు.