మట్టన్ అనే ఈ ప్రాంతం చాల ప్రాచుర్యం పొందిన హిందువుల పుణ్యస్థలం. ఇది జమ్మూ మరియు కాశ్మీర్లో అనంతనాగ్ కు కొద్ది కి. మీ. దూరంలో ఉన్నది. ఈ స్థలాన్ని పహల్గామ్ మీదుగా చేరుకుంటారు. యాత్రికులు ఇక్కడ గుడిని దర్శించుకోవాలంటే పారమిలిటరీ ఫోర్సెస్ యొక్క అనుమతి తీసుకోవలసి ఉంటుంది.ఈ గుడిలో హిందూమత దేవుడు, శివుడు లింగ రూపంలో ఉన్నాడు. ఈ లింగం ఇటుక కట్టడంలో ఉన్నది మరియు అన్ని దిక్కులలో స్వయంభూ, స్వచ్చమైన నీటితొ నిండి ఉంటుంది.



Click it and Unblock the Notifications