Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పట్నితోప్ » ఎలా చేరాలి? » విమాన ప్రయాణం

ఎలా చేరాలి? పట్నితోప్ విమాన ప్రయాణం

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
22 Jul,Wed
Return On
23 Jul,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy

పర్యాటకులు ఈ గమ్యం చేరుకోవడానికి, ప్రధాన రవాణా రీతులయిన విమానయానం, రైల్వే లేదా రహదారులు ఏదైనా ఎంచుకోవచ్చు. విమాన యానం: పట్నితోప్ నుండి సమీప విమానాశ్రయం జమ్మూ విమానాశ్రయము. ఇక్కడి నుంచి వెళ్ళటానికి, ఇక్కడికి రావటానికి, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగుళూర్ కి విమానాలు ఉన్నాయి. జమ్మూ విమానాశ్రయం, శ్రీనగర్, చండీగఢ్ మరియు లేహ్ వంటి ఇతర నగరాలతో కూడా అనుసంధానించబడి ఉంది. జమ్ము విమానాశ్రయం నుంచి పట్నితోప్ వెళ్ళటం కోసం, టాక్సీలు మరియు బస్సులు అందుబాటులో ఉన్నాయి.