Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పౌరీ » ఆకర్షణలు
  • 01జ్వల్ప దేవి ఆలయం

    జ్వల్ప దేవి ఆలయం

    జ్వల్ప దేవి ఆలయం, పౌరీ నుండి 34 కి.మీ.ల దూరంలో ఉన్న ధార్మిక ప్రదేశం. నావలిక నది యొక్క ఎడమ తీరంలో ఉన్న ఈ ఆలయ స్థలం 350 మీటర్ల ప్రాంతంలో విస్తరించి ఉంది. ఒక నమ్మకం ప్రకారం, ఇక్కడి దేవుడు భక్తుల అన్ని కోరికలను తీరుస్తాడు. 'నవరాత్రుల' సందర్భంగా ఈ మందిరంలో మతపరమైన...

    + అధికంగా చదవండి
  • 02కండోలియా ఆలయం

    కండోలియా ఆలయం

    కండోలియా ఆలయం, పౌరీ పట్టణం నుండి 2 కి.మీ.ల దూరంలో ఉంది. ఈ మందిరం స్థానిక భూమి దేవత కండోలియా దేవతకు అంకితం చేయబడింది. ఈ ధార్మిక ప్రదేశం, హిమాలయ పర్వతాలు మరియు గంగ్వార్సున్ లోయల ఆకట్టుకునే దృశ్యాలు అందిస్తుంది. దేవదారు మరియు సిందూర అడవులు గుండా పోయే కండోలియా నుండి...

    + అధికంగా చదవండి
  • 03చౌఖంబ వీక్షణ ప్రదేశం

    చౌఖంబ వీక్షణ ప్రదేశం

    చౌఖంబ వీక్షణ ప్రదేశం సందర్శకులకు హిమాలయ శిఖరాలు మరియు హిమానీనదాల మంత్రముగ్దమైన దృశ్యాలు అందించడం వల్ల ప్రసిద్ధి చెందింది. ఇది దట్టమైన ఆకుపచ్చ ఓక్ అడవులు మరియు ద్వారిఖల్ యొక్క రంగురంగుల రోడోడెండ్రాన్ చెట్లతో చుట్టబడిన ప్రసాంతమైన ప్రదేశం. పౌరీ నుండి 4 కి.మీ.ల దూరంలో...

    + అధికంగా చదవండి
  • 04ఖిర్సు

    ఖిర్సు, పౌరీ నుండి 19 కి.మీ.ల దూరంలో ఉన్న ఒక అందమైన ప్రదేశం. ఖిర్సు మధ్య హిమాలయ శ్రేణుల ఉత్కంఠభరితమైన దృశ్యాలు అందిస్తుంది. సముద్ర మట్టానికి 1700 మీటర్ల ఎత్తులో ఉన్న ఖిర్సు, నగర జీవిత కోలాహలానికి దూరంగా ఉన్న ప్రశాంత ప్రదేశం. ఈ నిర్మలమైన పరిసరాలు పక్షుల...

    + అధికంగా చదవండి
  • 05క్యుంకలేశ్వర్ మహాదేవ్ ఆలయం

    క్యుంకలేశ్వర్ మహాదేవ్ ఆలయం

    క్యుంకలేశ్వర్ మహాదేవ్ ఆలయం పౌరీ పర్యటన సమయంలో ఆది శంకరాచార్య 8 వ శతాబ్దంలో నిర్మించారు. ప్రధాన పట్టణ సరిహద్దులో ఉన్న ఈ ఆలయం శివునికి అంకితం చేయబడినది. మహాశివుడు పార్వతీదేవి, గణపతి మరియు షణ్ముఖుని తో ఇక్కడ కొలువు తీరాడు. అదనంగా, రాముడు, లక్ష్మణుడు మరియు సీతా దేవిల...

    + అధికంగా చదవండి
  • 06అద్వానీ

    అద్వానీ

    అద్వానీ పౌరీ నుండి 17 కి.మీ.ల దూరంలో ఉన్న అందమైన విహారస్థలం. ఇది ఆకుపచ్చ అడవులతో చుట్టబడిన ప్రశాంత ప్రదేశం. ఇక్కడ పర్యాటకుల బస కోసం అటవీ విశ్రాంతి గృహం ఉంది. అద్వానీకి పౌరీ నుండి వాహన యోగ్య రహదారి ఉంది.

    + అధికంగా చదవండి
  • 07తారా కుండ్

    తారా కుండ్

    తారా కుండ్ సముద్ర మట్టానికి 2200 మీటర్ల ఎత్తులో ఉన్న సుందరమైన ప్రదేశం. ఈ ప్రదేశం, చరిసేర్ అభివృద్ధి ప్రాంతంలో మహోన్నత పర్వతాల మధ్యన ఉంది. సందర్శకులు ఆలయ సమీపంలోని చిన్న సరస్సును చూడగలరు. తీజ్, అనే హిందూ మత పండుగను ఉత్సాహముతో మరియు ఆనందముతో ఇక్కడ జరుపుకుంటారు. ఈ...

    + అధికంగా చదవండి
  • 08కోట్ ద్వారా

    కోట్ ద్వారా

    కోట్ ద్వారా, పౌరీ గఢ్వాల్ జిల్లా లోని అతిపెద్ద వ్యాపార కేంద్రం మరియు ఏకైక సాదా పట్టణం. ఇది ఖో నది ఒడ్డున ఉన్న ఏకైక రైల్వే స్టేషన్. కోట్ ద్వారా సముద్ర మట్టానికి 650 మీటర్ల ఎత్తులో ఉంది. జిల్లాలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే, ఇక్కడ వాతావరణం వేడిగా ఉంటుంది. నివేదికల...

    + అధికంగా చదవండి
  • 09సిద్ధిబలి ఆలయం

    సిద్ధిబలి ఆలయం

    హనుమంతునికి అంకితం చేయబడిన సిద్ధిబలి ఆలయం, కోట్ ద్వారా నుండి 2 కి.మీ.ల దూరంలో ఉంది. అనేకమంది భక్తులు ఏడాది పొడవునా ఈ ఆలయం సందర్శిస్తారు.

    + అధికంగా చదవండి
  • 10శ్రీనగర్

    శ్రీనగర్

    శ్రీనగర్ అలకానంద నది యొక్క నిర్మలమైన ఒడ్డున ఉన్న అందమైన ప్రదేశం. పౌరీ పట్టణం నుండి 29 కి.మీ.ల దూరంలో ఉన్న ఇది, జిల్లాలో అతిపెద్ద పట్టణ ప్రాంతం. ఈ ప్రదేశం బ్రిటిష్ కాలానికి ముందు గఢ్వాల్ ప్రభువుల పురాతన రాజధాని. పట్టణం పేరు 'శ్రీయంత్ర', నరబలికి సంబంధించిన పరికరం...

    + అధికంగా చదవండి
  • 11దూధతోలి

    దూధతోలి

    దూధతోలి సముద్ర మట్టానికి 3100 మీటర్ల ఎత్తులో ఉన్న అత్యంత అందమైన పర్యాటక ప్రదేశాలలో ఒకటి. చివరి బస్ స్టాప్ తలిసైన్ నుండి పర్యాటకులు 24 కి.మీ.ల దూరం ట్రెక్కింగ్ చేసి ఇక్కడికి చేరుకువచ్చు. మిశ్రమ అడవులతో; ఈ స్థలం హిమాలయ శ్రేణుల మరియు వాటి పరిసర ప్రాంతాల...

    + అధికంగా చదవండి
  • 12సైక్లింగ్

    సైక్లింగ్

    సైక్లింగ్ గఢ్వాల్ హిమాలయ ప్రాంతంలో కొత్త సాహస క్రీడ. సైక్లింగ్ మార్గం శ్రీనగర్ గఢ్వాల్ విశ్వవిద్యాలయం పర్యాటక శాఖ చేత గుర్తించబడింది. ఈ మార్గం సముద్ర మట్టానికి 1800 మీటర్ల ఎత్తులో సైక్లింగ్ అనుభవం అందిస్తుంది. సైక్లిస్ట్ హిమాలయ శ్రేణుల సుందరమైన దృశ్యాలు...

    + అధికంగా చదవండి
  • 13భారత్ నగర్

    భారత్ నగర్

    భారత్ నగర్ సముద్ర మట్టానికి 1400 మీటర్ల ఎత్తులో ఉన్న అందమైన ప్రదేశం. కోట్ ద్వారా నుండి 22 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ స్థలం, పవిత్ర గంగా నది మీద నిర్మించిన బలవాలి వంతెన, కోట్ ద్వారా పట్టణం మరియు కలాగార్ ఆనకట్టల ఆకట్టుకునే దృశ్యాలు అందిస్తుంది.

    + అధికంగా చదవండి
  • 14చేపల వేట

    చేపల వేట

    చేపల వేట, పౌరీ సందర్శకులు నాయర్ నదిలో పొందే వినోద కార్యకలాపాలలో ఒకటి. నదిలో ఈత కూడా కొట్టవచ్చు. నాయర్ లోయ ప్రకృతి సౌందర్యంతో మనోహరంగా ఉంటుంది. సత్పులి ప్రాంతం కూడా చేపల వేట మరియు ఈతకు పేరు గాంచింది. గ్రామీణ పర్యాటక ప్రదేశంగా ఈ స్థలాన్ని అభివృద్ధి చేసే మంచి అవకాశం...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed