నితాంగ్ కి నేషనల్ పార్క్ పీరెన్ కు 40 కి.మీ.ల దూరంలోను, దిమాపూర్ కు 37 కి.మీ.ల దూరం లోను కలదు. ఈ పార్క్ ను చాలామంది ఇంతంకి అని కూడా పిలుస్తారు. ఈ పార్క్ సుమారు 200 చ.కి.మీ.లలో బ్రిటిష్ వారిచే 1923లో స్థాపించబడింది. ఈశాన్య ప్రాంతంలో ఉత్తమ పార్క్ గా పేరు పడి దట్టమైన అడవులతో పక్షులకు, సర్ప జాతులకు, మమ్మల్ లకు నివాసంగా వుంది. ఇక్కడ కల కొండలు ట్రెక్కింగ్ వంటి సాహస క్రీడలకు అనుకూలంగా వుంటాయి. మీరు నాగాలాండ్ లో మాత్రమే చూడ గలిగే కొన్ని జంతువులు ఇక్కడ వుంటాయి. ఈ పార్క్ అందచందాలు పర్యాటకులను మరోసారి పర్యటనకు కూడదా మిమ్ములను స్వాగతిస్తాయి.



Click it and Unblock the Notifications