Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పోఖ్ రాన్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ప్రయాణం అన్ని ప్రధాన పట్టణాలనుండి అంటే జైపూర్, జోధ్ పూర్, బికనీర్, జైసల్మేర్ మొదలగు పట్టణాలనుండి పోఖ్ రాన్ కు రోజువారీ బస్సులు కలవు. మీకు గల బడ్జెట్ ను బట్టి ఎయిర్ కండిషనింగ్ బస్సులు కూడా లభ్యంగా ఉంటాయి.