Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ప్రాగ్ పూర్ » ఎలా చేరాలి? » విమాన ప్రయాణం

ఎలా చేరాలి? ప్రాగ్ పూర్ విమాన ప్రయాణం

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy

ప్రయాణానికి ఉత్తమ మార్గం ప్రాగ్ పూర్ లో రైలు స్టేషన్ గాని, విమానాశ్రయం గాని లేవు, ఈ ప్రాంతానికి రైలు, విమాన టికెట్లు ఇక్కడకు చక్కటి అనుసంధానం ఉన్న దగ్గరి ప్రాంతాల నుండి బుక్ చేసుకోవచ్చు. వాయు మార్గం ద్వారా: షిమ్లా లోని జుబ్బర్ హట్టి విమానాశ్రయం ప్రాగ్ పూర్కు దగ్గరగా 203 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ విమానాశ్రయం నుండి ఢిల్లీ, ముంబై, కోల్కతా వంటి ప్రధాన నగరాలకు రోజువారీ విమానాలు ఉన్నాయి. విదేశీ పర్యాటకులు ఢిల్లీ నుండి షిమ్లాకు అనుసంధాన విమానాలను పొందవచ్చు. ఇక్కడి నుండి ప్రాగ్ పూర్ కు టాక్సీలు, క్యాబ్లు అందుబాటులో ఉంటాయి.