Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ప్రాగ్ పూర్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం ద్వారా: ప్రాగ్ పూర్కు చండీగఢ్, పఠాన్ కోట్ నుండి బస్సుసౌకర్యాన్ని సులువుగా పొందవచ్చు. దీనితో బాటుగా, 173 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమృత్సర్ నుండి కూడా రోజువారీ బస్సులు అందుబాటులో ఉంటాయి. ప్రైవేట్, రాష్ట్ర ప్రభుత్వ బస్సులు ప్రతి రోజు ప్రాగ్ పూర్ కు వెళ్తాయి.