Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ప్రాగ్ పూర్ » ఆకర్షణలు
  • 01తాల్

    తాల్

    ప్రాగ్ పూర్ నగరంతో సోదర గ్రామభావంతో నేహర్ కమిటి వారు 1868 లో నిర్మించిన తాల్ ఈ ప్రాంత నడి మధ్యలో ఉంది. కొంత విరామ సమయాన్ని గడపడానికి ఉత్తమమైన ఈ ప్రదేశం అన్ని వయసుల ప్రజల వినోదానికి సిఫార్సు చేయబడింది. అనేక వారసత్వ భవనాలు 250 ఏళ్ళ నేహర్ భవనం, ధునిచాంద్ బర్దియాల్...

    + అధికంగా చదవండి
  • 02బుతైల్ నివాస్

    బుతైల్ నివాస్

    బుటైల్ నివాస్, ఉత్తర భారత, వలస నిర్మాణ మిళిత శైలులను ప్రదర్శించే చౌజ్జర్ సూద్ వంశ లాల భుత మల్ కట్టిన నిర్మాణం. వంద ఏళ్ళ ఈ నిర్మాణంలో తన ఆరుగురు కొడుకుల కోసం లాలభుత మల నిర్మించిన ఒకేలా ఉన్న ఆరు భవనాలు ఉన్నాయి. చుట్టూ పల్లపు ప్రాంగణంతో నిర్మించిన ఈ భవన౦ ప్రాంతాన్ని...

    + అధికంగా చదవండి
  • 03నక్కి

    నక్కి, రేరుమల్ కుటుంబం వారు నిర్మించిన వాటర్ షెడ్ ప్రాగ్ పూర్ లోని ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలలో ఒకటి. నక్కి నుండి పారే నీరు చిన్న తొట్టెల లోనికి ప్రవహించి, స్థానికుల స్నానానికి, ఉతికే అవసరాలకు ఉపయోగపడుతుంది. ఈ ప్రాంతం ప్రాగ్ పూర్ ప్రవేశ కేంద్రాలలో ఒకటిగా కూడా...

    + అధికంగా చదవండి
  • 04దాదా సిబా ఆలయం

    దాదా సిబా ఆలయం

    దాదా సిబా ఆలయం, ప్రాగ్ పూర్ కు 22 కిలోమీటర్ల దూరంలో దాదా సిబా గ్రామంలో ఉన్న ప్రాగ్ పూర్ దగ్గరలోని ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం. క్రీ.శ. 1450 లో నిర్మించిన ఈ గ్రామానికి పరిగణింపదగిన చారిత్రిక ప్రాముఖ్యత ఉంది. వాటర్ మిల్స్, కాంగ్రా కుడ్య చిత్రాలు, సున్నిత కుడ్య...

    + అధికంగా చదవండి
  • 05మహారాణ ప్రతాప్ సాగర్ డాం

    మహారాణ ప్రతాప్ సాగర్ డాం, ప్రాగ్పూర్ నగరంలో బియాస్ నది పై నిర్మించిన పేరొందిన డాం. 45000 హెక్టార్ల మేర చిత్తడిలో వ్యాపించి ఉన్న ఈ డాం 450 మీటర్ల ఎత్తులో ఉంది. దీనిని రామ్సర్ సదస్సులో భారతదేశంలో ఉన్న 25 అంతర్జాతీయ చిత్తడి ప్రదేశాల్లో ఒకటిగా ప్రకటించారు. ఈ డాంకు...

    + అధికంగా చదవండి
  • 06కాలేశ్వర మహాదేవ ఆలయం

    కాలేశ్వర మహాదేవ ఆలయం

    కాలేశ్వర మహాదేవ ఆలయం, హిమాచల ప్రదేశ్ రాష్ట్రంలోని కాంగ్రా జిల్లా లో ఉన్న పురాతన ఆలయం. ప్రాగ్ పూర్ గ్రామానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం శివునికి చెందింది. ఈ ఆలయంలో శివునికి ప్రతిరూపమైన ఒక ప్రత్యేక లింగం నేలమట్టానికి ఎంతో దిగువగా ఉంటుంది. ఈ ఆలయ గోడలు అద్భుతమైన...

    + అధికంగా చదవండి
  • 07జై సింగ్ భవనం

    జై సింగ్ భవనం

    జై సింగ్ భవనాన్ని క్రీ.శ. 1918 లో నిర్మించారు. ఈ భవనం దాని వాస్తు నైపుణ్యానికి పేరెన్నికగన్నది.

    + అధికంగా చదవండి
  • 08చంబ పట్టణం

    చంబ పట్టణం

    చంబ పట్టణం, బియాస్ నది పై ప్రాగ్ పూర్ కు 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతం ఒక ప్రసిద్ధ విహారయాత్రా ప్రాంతమే కాక చేపలు పట్టడానికి కూడా ఉత్తమమైనది. చేపలు పట్టదలచిన పర్యాటకులు సంబంధిత అధికారుల నుండి లైసెన్సు పొందవలసి ఉంటుంది. ఈ ఫిషింగ్ లైసెన్స్ ఒక రోజుకు 40...

    + అధికంగా చదవండి
  • 09జడ్జి కోర్టు

    జడ్జి కోర్టు

    ప్రాగ్ పూర్ లోని జడ్జి కోర్టు, భారత-ఐరోపా శైలికి ప్రసిద్ది చెందిన ఒక పెద్ద పల్లెటూరి భవంతి. 1918 లో సర్ జై లాల్ ఆశయం మేరకు నిర్మించారు. 12 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ భవంతిని ప్రస్తుతం ఒక వారసత్వ హోటల్గా మార్చారు. ఈ ప్రాంతంలో లిచీ, రేగు, మామిడి, ఇతర నిమ్మజాతుల పళ్ళ...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
26 Apr,Fri
Check Out
27 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat