Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పులికాట్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం ద్వారా : పులికాట్ చేరుకోవడానికి తేలిక మార్గం బస్సుల ద్వారానే. అటు ప్రభుత్వ సర్వీసులతో పాటు ప్రైవేటు బస్సులు కూడా చెన్నై మోఫ్ఫసిల్ టెర్మినస్ నుంచి పులికాట్ కు వెళ్తాయి. సుమారు రెండు గంటలు పట్టే ఈ ప్రయాణానికి దాదాపు 50 రూపాయల టిక్కెట్ వుంటుంది.