తమిళ భాషలో పళావేర్కాడు ఏరి అని పిలువబడే పులికాట్ సరస్సు భారత దేశంలోని రెండో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు. తమిళనాడు, ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో వున్న ఈ ప్రాంతం దక్షిణ భారతం నుంచి ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఒక ద్వీపంగా వుండే శ్రీహరికోట ఈ సరస్సును...
(పులికాట్ సరస్సు వన్యప్రాణి అభయారణ్యంగా పిలువబడే) పులికాట్ పక్షి అభయారణ్యం ఈ తీరప్రాంత పట్టణం లోని ప్రధాన ఆకర్షణ. ఈ అభయారణ్యం సంరక్షణలో వున్న 481 చదరపు కిలోమీటర్ల ప్రాంతం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని వివిధ జిల్లాల్లో వుంది. ఒరిస్సాలోని ప్రసిద్ధ చిలకా...
ఈ ప్రాంతంలో అనేక సంవత్సారాల పాటు నడిచిన డచ్చి పాలనా వైభవానికి గుర్తుగా నిలుస్తుంది పురాతన డచ్చి చర్చి భవంతి. 17, 18 శతాబ్దాలలో డచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీ వారి ప్రధాన కేంద్రంగా వుండడం వల్ల పులికాట్ డచ్చి సంస్కృతి ఆనవాళ్ళు కలిగి వుంటుంది. డచ్చి చర్చి, పక్కనే వున్న...