Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పులికాట్ » ఆకర్షణలు » పులికాట్ సరస్సు

పులికాట్ సరస్సు, పులికాట్

3

తమిళ భాషలో పళావేర్కాడు ఏరి అని పిలువబడే పులికాట్ సరస్సు భారత దేశంలోని రెండో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు. తమిళనాడు, ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో వున్న ఈ ప్రాంతం దక్షిణ భారతం నుంచి ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఒక ద్వీపంగా వుండే శ్రీహరికోట ఈ సరస్సును బంగాళా ఖాతం నుంచి వేరు చేస్తుంది.

జంతు, పక్షుల జాతులు సమృద్ధిగా వుండే పులికాట్ సరస్సు చేపల వాణిజ్యానికి కూడా ప్రసిద్ది. ఆరనణి, కాళంగి, స్వర్ణముఖీ అనే మూడు నదుల నుంచి ఈ జలాశయానికి నీరు చేరుతుంది. జీవవైవిధ్యం, అద్భుతమైన ప్రాకృతిక సౌందర్యం ఈ ప్రాంతాన్ని తప్పక చూడాల్సిన ప్రాంతంగా చేస్తాయి.

ఈ సరస్సులో అనేక జాతుల చేపలు, అరుదైన పక్షి జాతులు, సరీసృపాలు, నీటి మొక్కలు ఉన్నప్పటికీ ఈ ప్రాంతానికి వచ్చే పెలికాన్ పక్షుల కోసం పర్యాటకులు ప్రధానంగా ఇక్కడికి వస్తారు. అక్టోబర్ నుంచి మార్చి మధ్య కాల౦లో ఈ సరస్సు సందర్శనకు ఉత్తమ సమయం.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Apr,Thu
Check Out
19 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri