వాయుమార్గం : మహారాష్ట్రలోను, ఇతర రాష్ట్రాల లోను ఉన్న ప్రధాన నగరాల నుంచి లోహేగావ్ విమానాశ్రయం బాగా అనుసంధానం చేయబడింది. డిల్లీ, చెన్నై, ముంబై, కోల్కతా, బెంగలూరు, దుబాయి, సింగపూర్ లకు కూడా ఇక్కడి నుంచి నేరుగా విమాన సర్వీసులు వున్నాయి. పూణే నగరానికి 12 కిలోమీటర్ల దూరంలో విమానాశ్రయం వుంది.