Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రాజమండ్రి » ఆకర్షణలు » ఆనం కళాకేంద్రం

ఆనం కళాకేంద్రం, రాజమండ్రి

1

రాజమండ్రి నగరంలో ఉన్న ఏకైక ఇండోర్ స్టేడియం. ఇది అనం కుటుంబం చే స్థాపించబడింది మరియు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ చే నిర్వహించబడుతుంది. ఇది ప్రారంభం అయిన నాటి నుండి కళ యొక్క వివిధ దేశీయ రకాల విశ్లేషణకు ఒక కూడలి గా ఉంది. ప్రపంచంలో అభ్యసించే అన్ని రకాల కళల అభివృద్ధిని ప్రోత్సహిస్తారు.

ఇది జిల్లా కలెక్టర్ మరియు కమిషనర్ అధీనంలో ఉంది. ఆనం కళాకేంద్రంను నంది నాటకోత్సవం సమయంలో ఆధునీకరించారు. సాంస్కృతిక ఉత్సవాలు ద్వారా థియేటర్ అభివృద్ధి మరియు సుదూరాలు నుండి వచ్చే కళాకారులను ఆకర్షిస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
04 Jun,Thu
Return On
05 Jun,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
04 Jun,Thu
Check Out
05 Jun,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
04 Jun,Thu
Return On
05 Jun,Fri