Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రాజౌరి » ఆకర్షణలు » తన్నమంది సారాయ్

తన్నమంది సారాయ్, రాజౌరి

0

తన్నమంది సారాయ్, రాజౌరికి 24 కి.మీ.ల దూరంలో ఉత్తర దిశగా ఉన్న పురాతన మొఘల్ రోడ్ మీద ఉంది. ఈ ప్రదేశం షా పీర్ పాస్ ద్వారా కాశ్మీర్ లోయకు వెళ్ళడం పర్యాటకులను ఆకర్షిస్తుంది. తన్నమంది సారాయ్ అందమైన మరియు ప్రత్యేకమైన అలంకార చెక్కడాలకి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సందర్శకులు రెండు ఎన్ క్లోజర్లను చూడవచ్చు. వాటిలో ఒకటి అరలు అరలు గల ప్రదేశము,మరియు రెండోవది వాయువ్య ప్రాంతంలో ఉన్న 'ఖాసా యామ్' అనే ఒక సాదా ప్రహరీ ఉన్న ప్రదేశము.

మొదటి అపార్ట్ మెంట్ లో 36 ఘటాలు మరియు 2 దీర్ఘచతురస్రాకార దలన్స్ ఉన్నాయి. మొదటి అపార్ట్ మెంట్ చేరుకున్న తర్వాత, పర్యాటకులు ఈ ఘటాలు ఆర్చ్ అరలు ద్వారా ప్రాంగణంలోకి దారిని గుర్తించవచ్చు. మొదటి అపార్ట్మెంట్లో దీర్ఘచతురస్రాకార దలన్స్ 3 ప్రత్యేక ఆరంభాలులతో పాటు 3 చాంబర్స్ ఉన్నాయి. మూడు పెద్ద ఇంటర్ కనెక్ట్ చాంబర్స్ తన్నమంది సారాయ్ యొక్క తూర్పు వైపున కనపడతాయి.శిల్పాలతో గోడలమీద అలంకరించబడిన అనేక బవ్లిస్ ఈ ప్రదేశంలో కనపడతాయి. అంతే కాకుండా తన్నమంది సారాయ్ నుండి 6-7 కి.మీ. దూరంలో శాహ్దర షరీఫ్ ను సందర్శించవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
12 Sep,Sat
Return On
13 Sep,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
12 Sep,Sat
Check Out
13 Sep,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
12 Sep,Sat
Return On
13 Sep,Sun