రామేశ్వరం లోని నంబు నయగి అమ్మన్ టెంపుల్ ను స్థానికులు ఎంతో గౌరవిస్తూ పూజిస్తారు. ఇది రామేశ్వరం టెంపుల్ కు 8 కి.మీ.ల దూరంలో వుంటుంది. దీనిని చేరాలంటే శ్రీ రామనాథ స్వామి టెంపుల్ నుండి ధనుష్కోడి మార్గంలో కలదు.
ఈ టెంపుల్ లో శ్రీరాముడు విగ్రహం వుంటుంది. దసరాలలో ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. ఈ టెంపుల్ ను సుమారు 14 వ శతాబ్దంలో రాముడు నిర్మించాడని అందుకే ఇది రామేశ్వరం సమీపంలో కలదని చెపుతారు.
టెంపుల్ చుట్టూ పరిసరాలు చక్కగా నిర్వహిస్తున్నారు. అలసిన పర్యాటకులు ఇక్కడి చెట్ల కింద విశ్రాంతి తీసుకోవచ్చు. రంగు రంగుల పూవులా చెట్లు కలవు. టెంపుల్ నుండి వచ్చే గంటల ధ్వని సంగీతంలా అనిపిస్తుంది.



Click it and Unblock the Notifications