రాజ్రప్ప వద్ద ఉన్న ఈ ఆలయం మా చిన్మస్తిక ఆలయానికి పేరుగాంచింది, ఇది రాంగడ్ కంటోన్మెంట్ నుండి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రసిద్ది చెందిన ఈ ప్రదేశం హిందువులకు యాత్రాస్థలంగా ఉంది, ఈ ఆలయం ‘శక్తి పీఠం’ గా కూడా పిలువబడుతుంది. పురాతన నిర్మాణ శైలి కలిగిన మా...
మీరు రాంగడ్ వద్ద ఒక ప్రత్యెక పర్యాటక కేంద్రాన్ని, ఒక హిందూ యాత్రాస్థలాన్ని చూడాలనుకుంటే, మాయతుంగ్రి ఆలయం ఒక ఖచ్చితమైన ఎంపిక. అద్భుతమైన సహజ అందంతో ఉన్న ఈ ఆలయం చుతుపాలు వాలీ లోని రాంగడ్ కి దక్షిణాన 5 కిలోమీటర్లలో ఉంది. ఇది 300 అడుగుల ఎత్తులో ఉంది, ప్రతి ఏటా...
రాంగడ్ వద్ద అద్భుతమైన పరిసరాల మధ్య ఉన్న తూటి ఝార్ణ ఆలయం శివునికి అంకితం చేయబడిన పేరుగాంచిన ఆలయం. ఇది రాంగడ్ కంటోన్మెంట్ నుండి షుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఒక కాలువ గుండా వచ్చే నీరు నేరుగా శివలింగం పై పడటం ఈ ఆలయ ప్రధాన ఆశక్తి. ఈ అద్భుతమైన వాతావరణంలో...