Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రాంగడ్ - జార్ఖండ్ » ఆకర్షణలు » రాజ్రప్ప మందిరం

రాజ్రప్ప మందిరం, రాంగడ్ - జార్ఖండ్

1

రాజ్రప్ప వద్ద ఉన్న ఈ ఆలయం మా చిన్మస్తిక ఆలయానికి పేరుగాంచింది, ఇది రాంగడ్ కంటోన్మెంట్ నుండి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రసిద్ది చెందిన ఈ ప్రదేశం హిందువులకు యాత్రాస్థలంగా ఉంది, ఈ ఆలయం ‘శక్తి పీఠం’ గా కూడా పిలువబడుతుంది. పురాతన నిర్మాణ శైలి కలిగిన మా చినమస్తిక ఆలయం తాంత్రిక ప్రాధాన్యత కలిగిఉంది. తమర పువ్వుపై కామ్దేవ్, రాతి విగ్రహలపై చినమస్తిక దేవత తలలేని విగ్రహం ఉండడం ఈ ఆలయ ప్రధాన ఆకర్షణ. ఈ ఆలయం, శివుడు, శక్తి మాత పవిత్ర కలయికగా భావించబడే భారవి, దామోదర్ నదుల సంగమానికి సమీపంలో ఉంది. ఈ ఆలయం వద్ద అనేక కార్యక్రమాలు, పెళ్ళిళ్ళు జరుగుతాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri