Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రాంచి » ఆకర్షణలు
  • 01పహారీ మందిర్

    పహారీ మందిర్ అనేది శివుడి ఆలయం. ఇది రాంచి కొండపై సముద్రమట్టానికి 2140 అడుగుల ఎత్తున కలదు. స్వాతంత్ర పోరాట సమయంలో స్వాతంత్ర యోధులను ఇక్కడ ఉరి తీసిన కారణంగా దీనిని ఫాన్సీ తోన్గ్రి అని కూడా అంటారు. వారి జ్ఞాపకార్ధం ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే నాడు జాతీయ పతాక ఆవిష్కరణ...

    + అధికంగా చదవండి
  • 02నక్షత్ర వాన్

    నక్షత్ర వాన్

      నక్షత్ర వాన్ టవున్ మధ్యలో గవర్నర్ హౌస్ సమీపంలో కలదు. దీనిని మానవ నిర్మిత అడవుల ఏర్పాటుకు స్థాపించారు. ఇది 200 3 లో రాష్ట్ర ప్రభుత్వం చే స్థాపించబడినది. దీనిలో పిల్లల పార్కులు, గార్డెన్స్, కృత్రిమ కొండలు, జలపాతాలు, మ్యూజికల్ ఫౌంతెన్స్ కొన్ని ఔషధ మొక్కలు...

    + అధికంగా చదవండి
  • 03రాంచి లేక్

    రాంచి లేక్

    రాంచి లేక్ ఒక పెద్ద కొండకు దిగువన సముద్ర మట్టానికి 2140 అడుగుల ఎత్తున కలదు. దీనిని బ్రిటిష్ వారు 1842 లో ఏర్పరచారు. సరస్సు పరిసరాలు ఎంతో ప్రశాంతంగా వుంది ఆహ్లాదకరంగా వుంటుంది. సరస్సులో బోటింగ్ సౌకర్యం కలదు.

    + అధికంగా చదవండి
  • 04సన్ టెంపుల్

    సన్ టెంపుల్

     రాంచి కి 40 కి. మీ. ల దూరంలో టాటా రోడ్ లోని బుండు వద్ద అందమైన సన్ టెంపుల్ దాని 18 రధ చక్రాలతో ఏడు గుర్రాలతో నిలిచి వుంటుంది. టెంపుల్ చుట్టూ పక్క ప్రదేశాలు ఎంతో ఆకర్షణీయంగా వుంటాయి. ఇక్కడే ఒక కొలను కూడా కలదు. చోటా నాగపూర్ ప్రజలకు ఇది ఒక మంచి పిక్నిక్ ప్రదేశం....

    + అధికంగా చదవండి
  • 05పంచ గాగ్ ఫాల్స్

    పంచ గాగ్ ఫాల్స్

    రాంచి కి 40 కి. మీ. ల దూరంలో పంచ గాగ్ ఒక పిక్నిక్ స్పాట్. పచ్చని అడవుల తో నిండి వుంటుంది. దీనికి ఈ పేరు ఇక్కడ కలబనాయి రివర్ నుండి ప్రవహించే  అయిదు జలపాతాల వలన వచ్చింది. ఇక్కడ కల సుందర ప్రకృతి దృశ్యాలు, ప్రశాంత వాతావరణం కారణంగా, పర్యాటకుల సంఖ్యా...

    + అధికంగా చదవండి
  • 06టాగోర్ హిల్

    టాగోర్ హిల్

    సిటీ కి ఉత్తరాన 4 కి. మీ. ల దూరంలో టాగోర్ హిల్ కలదు. ఇది టాగోర్ కుటుంబానికి సంబంధించినది. సుమారు 300 అడుగుల ఎత్తున కొండపై ఈ ప్రదేశం కలదు. రవీంద్రనాథ్ టాగోర్ ఈ ప్రదేశం లో కూర్చుని చాలా గ్రంధాలు వ్రాశాడని చెపుతారు. ప్రశాంతం మరియు అందమైన ఈ ప్రదేశం ఆయన రచనలకు ఎంతో...

    + అధికంగా చదవండి
  • 07రాక్ గార్డెన్

    రాక్ గార్డెన్

    కన్కే డాం పరిసరాలలో ఒక కృత్రిమ గార్డెన్ పూర్తిగా వాటర్ ఫాల్స్ మరియు శిల్పాలతో పర్యాటక ఆకర్షణగా రూపొందించారు. గార్డెన్ లో అనేక విగ్రహాలు కలవు. ప్రశాంతంగా గడపాలనుకునే పర్యాటకులకు ఇది ఒక అద్భుత ప్రదేశం. ఇది రాంచి లో ఒక చిన్న కొండకు దిగువన అందమైన పరిసరాలలో వుంటుంది.

    + అధికంగా చదవండి
  • 08కన్కే డాం

    అందమైన, ప్రశాంతమైన కన్కే డాం రాంచి లో అతి సుందరమైన గొండా హిల్స్ దిగువ భాగంలో కలదు. ఈ డాం ను అనేక దశాబ్దాల వెనుక నిర్మించారు. అందమైన, నిర్మలమైన కాలుష్యం లేని పరిసరాలు పర్యాతకుడికి చక్కని విశ్రాంతి ని అందిస్తాయి. సుందరమైన ఈ పరిసరాలు, పిక్నిక్ లేదా, ప్రకృతి ప్రియులకు...

    + అధికంగా చదవండి
  • 09దస్సం ఫాల్స్

    దస్సం ఫాల్స్

    రాంచి నుండి 40 కి. మీ. ల దూరంలో టాటా రోడ్ ఫాల్స్ వద్ద కల తిమారా గ్రామంలో కంచి రివర్ ప్రవహిస్తుంది. ఈ కంచి రివర్ నుండి సుమారు 144 అడుగుల ఎత్తులో డస్సి జలపాతాలు ప్రవహిస్తాయి. అయితే ఈ జలపాతాలలో దిగి స్నానాలు చేయవద్దని, అపయకరమని చెపుతారు. ఈ ఫాల్స్ చుట్టూ పక్కల...

    + అధికంగా చదవండి
  • 10రాన్చీ హిల్

    రాన్చీ హిల్

    రాంచి లో ఇది ఒక ప్రధాన ఆకర్షణ. రాంచి హిల్ పైన ఒక శివాలయం కలదు. ఈ టెంపుల్ కు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు వస్తారు. ఇక్కడ జరిగే స్రావాన్ మేలా కు హిందువులు అధిక సంఖ్యలో వచ్చి పాల్గొంటారు. కొండ దిగువ భాగంలో ఒక లేక్ కలదు. దీనితో ఈ ప్రదేశ అందాలు మరింత అధికంగా...

    + అధికంగా చదవండి
  • 11జొన్హా ఫాల్

    జొన్హా ఫాల్

     జొన్హా ఫాల్స్ ను బుద్ధుడు ఇక్కడ స్నానం చేసాడని నమ్ముతూ గౌతం ధారా అని కూడా అంటారు. ఇక్కడ బుద్ధుడికి ఒక దేవాలయం రాజా బలదేవ్ దాస్ బిర్లా నిర్మించారు. ఇక్కడ ప్రతి మంగళ, గురువారాలు ఉత్సవం నిర్వహిస్తారు. ఈ ఆశ్రమం ప్రధానంగా హిందువులకు, ఇతర ఆర్య ధర్మ మతస్తులకు...

    + అధికంగా చదవండి
  • 12హుండ్రు ఫాల్స్

    హుండ్రు జలపాతాలు రాంచి కి 45 కి. మీ. ల దూరంలో కలవు. అందమైన ఈ జలపాతాలు పురూలియ హై వే లో కలవు. స్వర్ణ రేఖా నది సుమారు 320 అడుగుల ఎత్తు నుండి పడుతూ ఈ జలపాతాలు సృష్టించింది. కింద పడే జలపాతాల నురగ నీటిలో పర్యాటకులు ఆనందంగా స్నానాలు చేయవచ్చు. ఇక్కడ సాహసికులు...

    + అధికంగా చదవండి
  • 13హిర్ని ఫాల్స్

    హిర్ని ఫాల్స్

    హిర్ని జలపాతాలు రాంచి కి 80 కి. మీ. ల దూరం లో కలవు. ఇవి చాలా అందమైన పరిసరాలు కలిగి ఆకర్షణీయంగా వుంటాయి. కొండపైకి ఎక్కి, లేదా పరిసరాలలో ఆనందించ వచ్చు. కొండపై గల వాచ్ టవర్ నుండి ప్రకృతి దృశ్యాలు మరింత అందంగా వుంటాయి. ఈ జలపాతాలు రాం ఘర్ రివర్ నుండి ప్రవహిస్తాయి....

    + అధికంగా చదవండి
  • 14జగన్నాథ్ టెంపుల్

    జగన్నాథ్ టెంపుల్

    జగన్నాథ్ టెంపుల్ రాంచి కి 10 కి. మీ. ల దూరంలో కల జగన్నాథ్ పూర్ లో ఒక కొండపై కలదు. ఈ టెంపుల్ 1691 లో ఠాకూర్ అని నాథ్ సహదేవ్ చే నిర్మించ బడినది. దీని శిల్ప శైలి పూరి లోని జగన్నాథ్ టెంపుల్ ను పోలి వుంటుంది. పూరి లో వలెనె ప్రతి సంవత్సరం జూన్ లేదా జూలై నెలల లో ఇక్కడ...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Jul,Fri
Return On
11 Jul,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Jul,Fri
Check Out
11 Jul,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Jul,Fri
Return On
11 Jul,Sat