జగన్నాథ్ టెంపుల్ రాంచి కి 10 కి. మీ. ల దూరంలో కల జగన్నాథ్ పూర్ లో ఒక కొండపై కలదు. ఈ టెంపుల్ 1691 లో ఠాకూర్ అని నాథ్ సహదేవ్ చే నిర్మించ బడినది. దీని శిల్ప శైలి పూరి లోని జగన్నాథ్ టెంపుల్ ను పోలి వుంటుంది. పూరి లో వలెనె ప్రతి సంవత్సరం జూన్ లేదా జూలై నెలల లో ఇక్కడ రధోత్సవం జరుగుతుంది. దేశ వ్యాప్తంగా భక్తులు తరలి వస్తారు.



Click it and Unblock the Notifications