రాంచి కి 40 కి. మీ. ల దూరంలో పంచ గాగ్ ఒక పిక్నిక్ స్పాట్. పచ్చని అడవుల తో నిండి వుంటుంది. దీనికి ఈ పేరు ఇక్కడ కలబనాయి రివర్ నుండి ప్రవహించే అయిదు జలపాతాల వలన వచ్చింది. ఇక్కడ కల సుందర ప్రకృతి దృశ్యాలు, ప్రశాంత వాతావరణం కారణంగా, పర్యాటకుల సంఖ్యా నానాటికి అధికమవుతోంది.



Click it and Unblock the Notifications