రత్నగిరి ఎలా చేరాలి? విమానప్రయాణం రత్నగిరికి విమాన ప్రయాణం తేలిక. సుమారు 12 కి.మీ.ల దూరంలో స్ధానిక విమానాశ్రయం కలదు. ముంబై, ఢిల్లీ మరికొన్ని ఇతర ప్రధాన పట్టణాలనుండి మరియు మహారాష్ట్రలోని ఇతర ప్రదేశాలనుండి ఇక్కడికి ప్రతిరోజూ విమానాల రాకపోకలుంటాయి. రత్నగిరికి 370 కి.మీ.ల దూరంలో ముంబై లోని ఛత్రపతి శివాజి అంతర్జాతీయ విమానాశ్రయం కలదు.