రోహ్రు ప్రాంతంలో టూరిస్టులకు ఫిషింగ్ ఒక ప్రధాన ఆకర్షణ. రోహ్రు ప్రదేశం పబ్బార్ రివర్ ఒడ్డున కలదు. ఈ నది త్రోట్ చేపల ఫిషింగ్ కు ప్రసిద్ధి. ఈ నదిలో రైన్ బో మరియు బ్రౌన్ త్రోట్ చేపలు వుంటాయి. సందాసు, తిక్రి, సీమ, మందిల్, మరియు దమవారి ప్రదేశాలు రోహ్రు లో ఫిషింగ్ ప్రదేశాలు. రోహ్రు కు సమీపం లో తట్టపాని ప్రాంతం లో మహాసీర్ చేపలు అధికంగా లభిస్తాయి.



Click it and Unblock the Notifications