వాయుమార్గం ద్వారా పౌర విమానయాన శాఖ వారి హెలికాప్టర్ లు దంబక్, అనిని, పసిఘాట్ నుండి రోయింగ్ కు నడుపుతారు. కనీస రేట్లతో వీటిని ఎక్కి రోయింగ్ చేరవచ్చు.