హోమ్ » ప్రదేశములు » రోయింగ్ » వాతావరణం

రోయింగ్ వాతావరణం

ముందు వాతావరణ సూచన
Amatulla, India 18 ℃ Clear
గాలి: 8 from the NNE తేమ: 46% ఒత్తిడి: 1018 mb మబ్బు వేయుట: 0%
5 నేటి వాతావరణ సూచన
రోజు ప్రణాళిక గరిష్టం కనిష్టం
Monday 19 Mar 17 ℃ 63 ℉ 28 ℃82 ℉
Tuesday 20 Mar 16 ℃ 60 ℉ 29 ℃84 ℉
Wednesday 21 Mar 15 ℃ 60 ℉ 28 ℃82 ℉
Thursday 22 Mar 18 ℃ 64 ℉ 28 ℃82 ℉
Friday 23 Mar 16 ℃ 61 ℉ 29 ℃85 ℉

రోయింగ్ పట్టణం తేలికైన వేసవికాలం, చల్లటి శీతకాలాలతో సమశీతోష్ణ వాతావరణాన్ని కల్గి ఉంటుంది. రోయింగ్ సందర్శనకు సరస్సులు తామర, కలువ పూలతో నిండి, ప్రాకృతిక దృశ్యాలు ఎంతో ఆహ్లాదకర౦గా ఉండే శీతాకాలాలు ఉత్తమమైనవి.

వేసవి

వేసవి కాలం రోయింగ్ లో వేసవి కాలం మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలలలో ఉంటుంది. ఈ నెలలలో ఉష్ణోగ్రత గరిష్టంగా సుమారు 30 డిగ్రీలు కనిష్టంగా సుమారు 15 డిగ్రీలు ఉంటుంది. ఈ కాల౦లో వాతావరణం ఆహ్లాదకర౦గా ఉండి, పర్యటనకు ఉత్తమంగా ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం వర్షాకాలం జూలై, ఆగష్టు నెలలలో ఉంటుంది, ఈ నెలలలో భారీ వర్షపాతం కురుస్తుంది. రోయింగ వర్షాకాలం ఉష్ణోగ్రతలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈ కాలంలో ఈ ప్రాంతంలో వరదలకు కారణమయ్యే భారీ వర్షాలు కురిసినందువలన రోయింగ్ పర్యటన ఎంతో కష్టంగా ఉంటుంది.

చలికాలం

శీతాకాలం రోయింగ్ పట్టణంలో శీతాకాలం అక్టోబర్ నుండి జనవరి మధ్య ఉంటుంది. ఈ నెలలలో ఉష్ణోగ్రత గరిష్టంగా సుమారు ఇరవై నాలుగు డిగ్రీలు, కనిష్టంగా సుమారు సున్నా డిగ్రీలు ఉంటుంది. రోయింగ్ పర్యటనకు శీతాకాలం ఎంతో ఉత్తమమైనదే కాక, పర్యాటకులకు కూడా ఇదే రద్దీగా ఉండే కాలం.