Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రోయింగ్ » ఆకర్షణలు
  • 01సాలీ సరస్సు

    రోయింగ్ కు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న అందమైన సాలీ సరస్సు ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రమే కాక, ఒక ప్రముఖ విహారయాత్ర ప్రాంతం. చుట్టూ పచ్చదనం ఉన్న ఈ సహజ సరస్సు రంగురంగుల ప్రకృతి ఆటను చూసేందుకు అవకాశం కల్గిస్తుంది. అనేక రకాల చేపలను ఈ సరస్సులో చూడవచ్చు. ఇక్కడ సందర్శకులకు,...

    + అధికంగా చదవండి
  • 02రుక్మిణి నతి

    రుక్మిణి నతి

    భీష్మ రాజు కుమార్తె, కృష్ణ భగవానుని భార్య, యువరాణి రుక్మిణి నివసించిన శిధిలావస్థలో ఉన్న భవనమే రుక్మిణి నతి. ఈ కొండ కోటను 14 లేదా 15 శతాబ్దాల మధ్య నిర్మించినట్లుగా విశ్వసిస్తారు.

    అప్పట్లో భవనం అయిన ఈ కోట రోయింగ్ నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. శిధిలావస్థలో...

    + అధికంగా చదవండి
  • 03మేహవో సరస్సు

    మేహవో సరస్సు

    స్వచ్ఛమైన మేహవో సరస్సులోని నీరు మేహవో వన్యప్రాణి అభయారణ్యంలో ఒక భాగమే కాక, ఈ ప్రాంతంలోని ప్రధాన ఆకర్షణలలో ఒకటి. ఈ ప్రశాంతమైన సరస్సు చుట్టూ ప్రాకృతిక సౌందర్యం ఉంది. దీనిలో తక్కువ పోషక విలువలు ఉన్నందున, ఈ సరస్సులో చేపలు లేవు. ఇది సముద్రమట్టానికి సుమారు 300 అడుగుల...

    + అధికంగా చదవండి
  • 04మెహవో వన్యప్రాణి అభయారణ్యం

    దట్టమైన పచ్చదనం, విస్తారమైన పర్వత శ్రేణుల మధ్య ఉన్న మెహవో వన్యప్రాణి అభయారణ్యం సందర్శకులకు కనువిందును కల్గిస్తుంది, అదేవిధంగా శాస్త్రవేత్తలు, జీవశాస్త్రజ్ఞులు, వృక్ష శాస్త్రజ్ఞులకు ఒకే రకంగా ఎంతో ఉపయోగకరమైన పరిశోధక కేంద్రంగా నిరూపించుకొంటుంది. ఈ ప్రదేశంలో వృక్ష,...

    + అధికంగా చదవండి
  • 05భీష్మక్ నగరం

    భీష్మక్ నగరం

    భీష్మక్ నగరం, అరుణాచలప్రదేశ్ లోని ఒక ప్రముఖ పురావస్తు, వారసత్వ ప్రదేశం. రోయింగ్ నుండి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న భీష్మక్ నగరం వలన ఈ ప్రాంతానికి ప్రాముఖ్యత వచ్చింది. 8 వ శతాబ్దంలో కాలిన ఇటుకలతో నిర్మించిన ఈ కోట, రాష్ట్రంలోని అతి ప్రాచీన పురావస్తు ప్రదేశాలలో...

    + అధికంగా చదవండి
  • 06హున్లి

    హున్లి

    హున్లి, అరుణాచల ప్రదేశ్ లోని సహజ దృశ్యాలతో కూడిన పట్టణాలలో ఒకటి. రోయింగ్ నుండి ఈ చిన్న కుగ్రామం 90 కిలోమీటర్లు, రెండు గంటల ప్రయాణ కాల దూరంలో ఉంది. హున్లి సముద్రమట్టానికి సుమారు 8800 అడుగుల ఎత్తున ఉంది. ఈ ఆసక్తికరమైన పట్టణంలోని ప్రధాన ఆకర్షణ హున్లి కి దగ్గరగా...

    + అధికంగా చదవండి
  • 07నిజోమ ఘాట్

    నిజోమ ఘాట్

    రోయింగ్ ప్రధానటౌన్ షిప్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిజోమాఘాట్ ఒక విహారయాత్రా ప్రదేశం. ఈ చారిత్రిక ప్రదేశాన్ని నిజాంఘాట్ అని కూడా పిలుస్తారు. పంతొమ్మిదవ శతాబ్దంలో బ్రిటిష్ వారు వారి రాజకీయ అధికారి జె.ఎఫ్. నీధం పేరున దీనిని స్థాపించారు. నిజోమాఘాట్ ను బ్రిటిష్...

    + అధికంగా చదవండి
  • 08నెహ్రు వన ఉద్యానవనం

    అందమైన తోటలు, కాక్టస్ నివాసం, ఒక గొప్ప తోటలతో నెహ్రు వన ఉద్యానవనం రోయింగ్ లోని ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. రోయింగ్ కు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఈ పార్కు దియోపని నది ఒడ్డున ఉంది. పర్యాటకులకు నెహ్రు వన్ ఉద్యానవనం ఒక ఉత్తమ విహార యాత్రా కేంద్ర౦.

    అందమైన పరిసరాలతో...

    + అధికంగా చదవండి
  • 09ఇఫిపని

    ఇఫిపని

    అరుణాచల ప్రదేశ్ లోని దిబంగ్ జిల్లాలో ప్రసిద్ధ విహారయాత్రా కేంద్రాలలో ఒకటి ఇఫిపని హార్బర్ సుందరదృశ్యాల అందమైన ప్రదేశం. రోయింగ్ టౌన్ షిప్ నుండి ఈ ప్రాంతం 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. దిబంగ్ నదీ మైదాన లోయలో ఉన్న ఈ ప్రాంతంలో పర్యాటకులు విహార యాత్రతో ఆనందించవచ్చు. లోయ,...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri