Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రోయింగ్ » ఆకర్షణలు » హున్లి

హున్లి, రోయింగ్

1

హున్లి, అరుణాచల ప్రదేశ్ లోని సహజ దృశ్యాలతో కూడిన పట్టణాలలో ఒకటి. రోయింగ్ నుండి ఈ చిన్న కుగ్రామం 90 కిలోమీటర్లు, రెండు గంటల ప్రయాణ కాల దూరంలో ఉంది. హున్లి సముద్రమట్టానికి సుమారు 8800 అడుగుల ఎత్తున ఉంది. ఈ ఆసక్తికరమైన పట్టణంలోని ప్రధాన ఆకర్షణ హున్లి కి దగ్గరగా కుపున్లిలో ఉన్న గుహాలయం. పర్యాటకులు ఈ ప్రాంతాన్ని కేవల౦ రోయింగ్ నుండి హున్లి మధ్య ఉన్న అందమైన దృశ్యాలను చూడటానికి సందర్శిస్తారు. ఈ లోయలోని ఉత్కంఠభరితమైన అందాన్ని చూడాలనుకొని ప్రయాణం చేయడానికి ఇష్టపడేవారికి నల్లటి ఈ రోడ్లు సరైనవి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
21 Jan,Fri
Return On
22 Jan,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
21 Jan,Fri
Check Out
22 Jan,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
21 Jan,Fri
Return On
22 Jan,Sat