Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రూర్కెలా » ఆకర్షణలు » ఖండధర్ జలపాతాలు

ఖండధర్ జలపాతాలు, రూర్కెలా

1

ఖండధర్ జలపాతాలు రూర్కెలా నుండి 104 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అందమైన జలపాతం సున్దెర్గర్హ్ అటవీ ప్రాంతం లోపల ఉన్నది. దాదాపు జలపాతం 244 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఇది ఒడిషా రాష్ట్రంలో ఎత్తైన జలపాతంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక్కడ నీరు క్రిందికి పడటం చుస్తే ఒక మధురమైన అనుభూతి కలుగుతుంది. ఈ స్థలం చుట్టుపక్కల పచ్చదనం ఉండుటవల్ల సందర్శకులకు మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.

ఖండధర్ జలపాతం దాని అందంతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇది ఒక ప్రసిద్ధ పిక్నిక్ స్పాట్ గా ఉంది. ఇది పర్యాటకులకు ట్రెక్కింగ్ మరియు సందర్శనా ప్రయాణాల కోసం ఆదర్శ పునాదిని ఏర్పరుస్తుంది. నీటి ధ్వనితో పాటు పచ్చని అటవీ అందం చూస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తు ఎంత సమయమైన గడపవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
07 Sep,Mon
Check Out
08 Sep,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue