Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రూర్కెలా » ఆకర్షణలు » పిటమహళ్ ఆనకట్ట

పిటమహళ్ ఆనకట్ట, రూర్కెలా

1

పిటమహళ్ ఆనకట్ట రూర్కెలా నగరం నుండి 22.3 కిలోమీటర్ల దూరంలో బలండ గ్రామం సమీపంలో ఉంది. ఆనకట్ట 1978 సంవత్సరం నుండి ఆపరేషన్ ప్రారంభించారు. ఇది పిటమహళ్ నది పై ఉన్నది. ఆనకట్ట 660.20 m మొత్తం పొడవు,25.96 గరిష్టంగా ఎత్తు కలిగి ఉంది. ఆనకట్ట రూర్కెలా లో పిక్నిక్ స్పాట్ గా ఉన్నది.

నీటిపారుదల శాఖ ద్వారా నిర్వహించబడుతుంది. ఆనకట్ట సమీపంలో ఒక పరిశోధన బంగళా ఉంది. ఆనకట్ట మీద ప్రయాణం చేస్తూ సందర్శకులు ఈ స్థలం దగ్గర ప్రకృతి దృశ్యాన్ని చూసి మైమరచిపోతారు. పరిసర ప్రాంతాలు మరియు ఆనకట్ట చల్లని నీటి సహజమైన అందం ప్రస్తుత రోజుల్లో బిజీగా ఉండే వారి మనస్సుకు మరియు శరీరంకు ఉపశమనం అందిస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 Jul,Thu
Return On
10 Jul,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
09 Jul,Thu
Check Out
10 Jul,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
09 Jul,Thu
Return On
10 Jul,Fri