Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రుద్ర ప్రయాగ » ఆకర్షణలు » ఇంద్రసాని మానస దేవి టెంపుల్

ఇంద్రసాని మానస దేవి టెంపుల్, రుద్ర ప్రయాగ

1

ఈ టెంపుల్ ను ఆది శంకరాచార్య కాలంలో నిర్మించారు. ఈ టెంపుల్ లో మానస దేవి అనే నాగ దేవత వుంటుంది. ఇది రుద్రప్రయాగ్ టవున్ కు 6 కి. మీ. ల దూరంలో కలదు. ఈ టెంపుల్ శిల్ప శైలి బాగుంటుంది. పురాణాల మేరకు ఇంద్రసాని దేవి కశ్యప మహర్షి యొక్క మానస పుత్రి. ఆమెనే వైష్ణవి, శావి మరియు విశారి అని కూడా అంటారు. స్థానికుల నమ్మిక మేరకు ఈ దేవత పాము కాటుకు బలి అయిన వారిని రక్షిస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri