Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సంబల్పూర్ » ఆకర్షణలు
  • 01హీరాకుడ్ ఆనకట్ట

    హీరాకుడ్ ఆనకట్ట ఒక పర్యాటక గమ్యస్థానం. శక్తివంతమైన మహానది పై నిర్మించిన ఈ ఆనకట్ట నుండి దృష్టిని మరల్చలేము. సంబల్పూర్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో, ఉన్న ఈ ఆనకట్టను చూడటానికి ఒక రోజు సరిపోతుంది. క్రీ.శ. 1957లో నిర్మించిన ఈ ఆనకట్ట ఒక చారిత్రిక సంపన్న ప్రాంతం. ఎందుకంటే...

    + అధికంగా చదవండి
  • 02విక్రంఖోల్

    విక్రంఖోల్ మధ్య రాతియుగం కాలం (క్రీ.పూ. 3000 మధ్య 4000) నాటి ఒక రాతి ఆశ్రయం లేదా గుహ. ఈ గుహలు శాసనాల కొన్ని రూపాలను లేదా గుహ లోపలి గోడలు చెక్కబడిన కళలను కలిగిఉంది. సంబల్పూర్ వెలుపల 81 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గుహలు, ప్రసిద్ధిచెందని శాసనాలు మొదట చరిత్రకారుడు...

    + అధికంగా చదవండి
  • 03హుమా వాలు ఆలయం

    హుమా వాలు ఆలయం ప్రపంచంలో ఉన్న ఒక్కగానొక్క వాలు ఆలయంగా విభిన్నతను కల్గి ఉంది. సంబల్పూర్ కు దక్షిణాన 23 కిలోమీటర్ల దూరంలో, మహానది ఒడ్డున ఉన్న ఆసక్తికరమైన ఈ హుమా గ్రామంలో వాలు ఆలయం ఉంది. ఈ ఆలయం శివునికి చెందినది.

    ఈ ఆలయ నిర్మాణం ఒక ఐతిహాసిక పాల వానికి రుణపడి...

    + అధికంగా చదవండి
  • 04సమలేశ్వరి ఆలయం

    16 వ శతాబ్దం సిర్క లో నిర్మించిన సమలేశ్వరి ఆలయం చారిత్రిక, సాంస్కృతిక ప్రాధాన్యత కలిగినది. ఇది సమలేశ్వరి దేవికి అంకితం చేసిన హిందూ ఆలయం. ఈ దేవతని ఆమె అనుచరులు “మా” అని ప్రేమతో పిలుస్తారు, పూజిస్తారు. ఈ దేవతను సంబల్పూర్ లో మాత్రమే కాకుండా మొత్తం ఒడిష,...

    + అధికంగా చదవండి
  • 05చిపిలిమ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్

    చిపిలిమ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్

    చిపిలిమ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్లాంట్, ఇది మహానది నది హైడ్రో-ఎలక్ట్రి పవర్ కి తోడుగులాంటిది. సంబల్పూర్ బయట 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చిపిలిమ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, నగర శబ్దాలు, కాలుష్యం నుండి రక్షించడానికి అందమైన ప్రవేశ...

    + అధికంగా చదవండి
  • 06ఘంటేశ్వరి ఆలయం

    ఘంటేశ్వరి ఆలయం

    ఘంతేశ్వరి ఆలయం ఆలయం కేటాయించిన మత పాత్రకు వెలుపల చారిత్రాత్మకంగా ముఖ్యమైన పాత్ర పోషించింది. పేరుకు తగ్గట్లుగా ఈ ఆలయంలో గంటలు ఎక్కువ సంఖ్యలో వేలాడబడి ఉంటాయి. చిన్నగంటల వరుసలు చిన్నగా తాకడం వద్ద అటుపక్కన ఆలయ ప్రవేశ ద్వారం వద్ద బారికేడ్లుగా ఉంటాయి. ఆలయానికి దారితీసే...

    + అధికంగా చదవండి
  • 07డెబిగర్ వన్యప్రాణుల అభయారణ్యం

    డెబిగర్ వన్యప్రాణుల అభయారణ్యం, భారతదేశంలోని అధిక సాంద్రత గల క్రూర జంతువుల అభయారణ్యాలకు తేడా ఉంది. ఈ అభయారణ్యం లో వృక్షజాలం, జంతుజాలం హీరాకుడ్ డాం నిర్మాణం నుండి వృద్ది చెందాయి. సమీపంలోని ఈ ఆనకట్ట అనేక అడవి జంతువులకు స్థిరమైన నీటి సరఫరాతో సహకరించిందని...

    + అధికంగా చదవండి
  • 08పశువుల ద్వీపం

    పశువుల ద్వీపం

    హీరాకుడ్ జలాశయంలో సగం మునిగిన కొండే క్యాటిల్ ఐలాండ్. హీరాకుడ్ ఆనకట్ట నిర్మాణానికి ముందు ఈ ద్వీపం ఒక అభివృద్ది చెందినా గ్రామం. ఆనకట్ట పూర్తి కాగానే, చుట్టూ పక్కల నివసించే గ్రామస్తులను ఖాళీ చేయమని చెప్పారు. గ్రామస్థులు వేరేప్రదేశానికి తరలుతూ వారి స్వంత పశుసంపదలో...

    + అధికంగా చదవండి
  • 09ఉషాకోఠీ

    ఉషాకోఠీ

    ఉషాకోఠీ 1962 లో పుట్టిన వన్యప్రాణుల సంరక్షణాలయం. దాదాపు 300 చదరపు కిలోమీటర్ల సురక్షిత అడవి ప్రాంతంలో ఉన్న ఈ అభయారణ్యం వృక్ష, జంతుజాలంతో భిన్నమైనదిగా ఉంది. హీరాకుడ్ ఆనకట్ట డెబిగర్ వన్యప్రాణుల అభయారణ్యం లాగా, ఉషాకోఠీ వన్యప్రాణుల అభయారణ్యం ధన్యవాదాలు పొందింది. ఈ డాం...

    + అధికంగా చదవండి
  • 10కాన్ధారా

    కాన్ధారా

    కాన్ధారా చనిపోయిన సాధువు, కవి భీమ భోయి అనుచరులు కోసం మతపరమైన ప్రదేశంగా ఉంటోంది. సంబల్పూర్ నుండి 78 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాన్ధారా పర్యాటక రంగం వాణిజ్యపరం కాని అసాధారణ కల్మషంలేని గ్రామం. భీమ భాయి జన్మస్థలమైన ఈ గ్రామం నగర రద్దీ ప్రపంచం నుండి ప్రశాంతతను అందిస్తుంది....

    + అధికంగా చదవండి
  • 11హతిబరి

    హతిబరి

    సంబల్పూర్ కు దక్షిణాన 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న హతిబరి, ఓటమిని తొలగించే ప్రదేశం. హతిబరి పద్మశ్రీ డాక్టర్. ఇసాక్ సంత్ర స్థాపించిన కుష్ఠు వ్యాధిగ్రస్తుల నిలయం అనే కీర్తిపై వాదన ఉంది. డాక్టర్. ఇసాక్ సంత్ర ఈ కీర్తికి అనకువగల వ్యక్తీ.

    1892లో జన్మించిన డాక్టర్....

    + అధికంగా చదవండి
  • 12మహానది

    మహానది

    మహానది అంటే సాహిత్యపరంగా “గొప్ప నది” అని అర్ధం. 858 కిలోమీటర్ల మేర వ్యాపించి ఉన్న ఈ నది నిజంగానే ఎంతో గొప్పది. ఒరిస్సా, ఛత్తీస్ గడ్ రాష్ట్రాలు వారి మనుగడకు, జీవనోపాధికి మహానదికి, దాని లోని ఒండ్రు నిక్షేపాలకు పెద్ద మొత్తంలో ఋణపడి ఉన్నాయి. పూర్తి నది...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri