Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సంబల్పూర్ » ఆకర్షణలు » సమలేశ్వరి ఆలయం

సమలేశ్వరి ఆలయం, సంబల్పూర్

2

16 వ శతాబ్దం సిర్క లో నిర్మించిన సమలేశ్వరి ఆలయం చారిత్రిక, సాంస్కృతిక ప్రాధాన్యత కలిగినది. ఇది సమలేశ్వరి దేవికి అంకితం చేసిన హిందూ ఆలయం. ఈ దేవతని ఆమె అనుచరులు “మా” అని ప్రేమతో పిలుస్తారు, పూజిస్తారు. ఈ దేవతను సంబల్పూర్ లో మాత్రమే కాకుండా మొత్తం ఒడిష, చత్తిస్గర్ లో కూడా గౌరవంతో పూజిస్తారు.

సమలేశ్వరి అమ్మ విగ్రహం దిగువ భాగం వద్ద మొండెం వంటి ఆకృతితో, విలోమ గ్రానైట్ తో చేయబడింది. ఈ రాయి మనిషి చేతితో చేసింది కాదు, ఇది ఆనాటి కాలంలో గుర్తించారని నమ్ముతారు. దేవత ముఖం, శరీరం బంగారు ఆభరణాలతో అలంకరించబడి ఉంటుంది. నవరాత్రి, నువఖై పండుగలను ఎంతో ఉత్సాహంతో, సందర్భాలలో జరుపుకుంటారు. ఈ మొత్తం ప్రాంతం ఎంతో వైభవంతో అలంకరించబడే పండుగ సమయంలో ఈ ఆలయాన్ని సందర్శించడం ఉత్తమం. నువఖై పండుగ సమయంలో, స్థానిక మార్షల్ ఆర్ట్స్ నిపుణులు భక్తులకు తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Jun,Fri
Return On
20 Jun,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Jun,Fri
Check Out
20 Jun,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Jun,Fri
Return On
20 Jun,Sat