మలేర్కొట్లా – సంగ్రూర్ దారిలో సంగ్రూర్ నుంచి 5 కిలోమీటర్ల ఉత్తరాన అకోయి అనే వూళ్ళో గురుద్వారా అకోయి సాహిబ్ వుంది. ఈ గురుద్వారాను సిక్కుల మొదటి గురువు గురు నానక్ దేవ్ జీ, ఆరో గురువు శ్రీ గురు హరగోబింద్ సాహిబ్, తొమ్మిదో గురువు శ్రీ గురు తేజ్ బహదూర్ సందర్శించారు.
ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు గురు శ్రీ హరగోబింద్ సాహిబ్ తన గుర్రాన్ని కట్టి వేసిన కరీర్ చెట్టు ఇప్పటికీ వుంది. ఈ గురుద్వారా మధ్యలో పెద్ద గుమ్మటం వుంది, దాని చుట్టూ అన్ని గురుద్వారాల లాగానే చిన్న చిన్న గుమ్మటాలు వున్నాయి.



Click it and Unblock the Notifications