సరిస్క వాతావరణం

ముందు వాతావరణ సూచన
Sariska, India 27 ℃ Haze
గాలి: 0 from the NNW తేమ: 15% ఒత్తిడి: 1012 mb మబ్బు వేయుట: 0%
5 నేటి వాతావరణ సూచన
రోజు ప్రణాళిక గరిష్టం కనిష్టం
Tuesday 24 Oct 21 ℃ 70 ℉ 35 ℃95 ℉
Wednesday 25 Oct 20 ℃ 67 ℉ 35 ℃94 ℉
Thursday 26 Oct 21 ℃ 71 ℉ 34 ℃93 ℉
Friday 27 Oct 22 ℃ 72 ℉ 34 ℃93 ℉
Saturday 28 Oct 20 ℃ 68 ℉ 35 ℃95 ℉

సందర్శనకు ఉత్తమ కాలం : అక్టోబర్ నుండి మార్చి వరకు గల కాలం వాతావరణం ఎంతో చల్లగా ఆహ్లాదకరంగా ఉండి సరిస్క సందర్శనకు ఉత్తమమైనది.మార్చ్ – ఏప్రిల్ ల మధ్య ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా జరిగే గంగౌర్ వేడుకను చూడటానికి పర్యాటకులు భారీ సంఖ్యలో వస్తారు.

వేసవి

వేసవి ( ఏప్రిల్ నుండి మే వరకు ) : సరిస్కలో తీవ్రమైన వేసవి కాలంలో అధికమైన ఎండతో బాటు వడ దెబ్బను కల్గించేలా 47 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది.వేసవి కాలం లో సరిస్క ప్రాంతాన్ని పర్యాటకులు సందర్శించడం ఆచరణీయం కాదు.

వర్షాకాలం

వర్షాకాలం : ( జూన్ నుండి సెప్టెంబర్ వరకు ) : జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఒక మాదిరి వర్షపాతాన్ని కల్గి ఉండే సరిస్క లో వర్షాలు ఎండ వేడిమి నుండి ఉపశమనం కల్గిస్తాయి.అయితే ఈ కాలం లో వాతావరణం తేమతో కూడి ఉండటం వలన పర్యటనకు అంతగా అనువుగా ఉండదు.

చలికాలం

శీతాకాలం (డిసెంబర్ నుండి ఫిబ్రవరి) : శీతాకాలంలో సరిస్క చల్లటి వాతావరణాన్ని కల్గి ఉంటుంది. కొన్నిసార్లు కనిష్ట ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెంటీగ్రేడు కు చేరుతుంది. ఈ కాలంలో వాతావరణం చాల ఆహ్లాదకరంగా ఉండటంతో ఈ ప్రాంత సందర్శనకు అనువుగా ఉంటుంది.