Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సావన్ దుర్గ » వాతావరణం

సావన్ దుర్గ వాతావరణం

సావన్ దుర్గ వాతావరణం సావన్ దుర్గ పర్యటించాలంటే శీతాకాలం సరైన సమయం.

వేసవి

వేసవి ( మార్చి నుండి మే) సావన్ దుర్గ వాతావరణం ఎంతో వేడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు గరిష్టం 34 డిగ్రీలు కనిష్టం 24 డిగ్రీలుగా ఉంటాయి. టూరిస్టులు వేసవిలో అధిక వేడి కారణంగా సందర్శించరు.   

వర్షాకాలం

వర్షాకాలం (జూన్ నుండి సెప్టెంబర్) - వర్షాకాలంలో వర్షాలు అధికంగా ఉంటాయి. కొండ ప్రాంతాలు అధిరోహించటం కష్టంగా ఉంటుంది.  

చలికాలం

శీతాకాలం (అక్టోబర్ నుండి జనవరి) - సావన్ దుర్గలో శీతాకాలం ఒకమోస్తరు చల్లదనంగా ఉండి ఆహ్లాదంగా ఉంటుంది. కనీస ఉష్ణోగ్రత 15 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీలుగా ఉండి, పర్యటనకు అనుకూలం.