Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సావన్ దుర్గ » ఆకర్షణలు
  • 01తిప్పగొండనహళ్ళి రిజర్వాయర్

    తిప్పగొండనహళ్ళి రిజర్వాయర్

    ఈ రిజర్వాయర్ ను 1933 లో నిర్మించారు. దీని నిర్మాణాన్ని భారత రత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య పర్యవేక్షించారు.  తిప్పగొండనహళ్ళి రిజర్వాయర్ అర్కావతి నదిపై నిర్మించారు. ఈ నది కావేరి ఉపనది. దీనిని బెంగుళూరు నగర వివిధ ప్రాంతాల సాగు కొరకు నిర్మించారు. దీని నీటినే...

    + అధికంగా చదవండి
  • 02మంచినబెలె డ్యామ్

    మంచినబెలె డ్యామ్

    తిప్పగొండన హళ్ళి రిజర్వాయర్ చూసే పర్యాటకులు మంచినబెలె డ్యామ్ కూడా చూడాలి. ఈ డ్యామ్ అర్కావతి నదిపై నిర్మించబడింది. తిప్పగొండనహళ్ళి రిజర్వాయర్ వలెనే మంచినబెలే డ్యామ్ కూడా మాగడి పట్టణ సాగునీటి అవసరాలకు నిర్మించబడింది. దీనిని మంచనబేలె లేదా మంచిన బెలె అని కూడా అంటారు....

    + అధికంగా చదవండి
  • 03నరసింహ స్వామి దేవాలయం

    నరసింహ స్వామి దేవాలయం

    సావన్ దుర్గ కొండలలో నరసింహస్వామి దేవాలయం ప్రధాన ఆకర్షణ. కొండకు దిగువభాగంలోనే ఈ గుడి ఉంటుంది. ఈ దేవాలయంలో  సహజ రాతి విగ్రహంగా నరసింహ స్వామి కనపడతాడు.  ప్రశాంత వాతావరణంలో గడపాలనుకునే వారికి ఈ ప్రదేశం ఎంతో బాగుంటుంది.

    + అధికంగా చదవండి
  • 04సావండి వీర భద్రేశ్వర స్వామి

    సావండి వీర భద్రేశ్వర స్వామి

    వీర భద్రేశ్వర స్వామి దేవాలయం కూడా కొండ దిగువ భాగంలోనే ఉంది. ఈ గుడిలో వీరభధ్ర స్వామి ఉంటాడు. ఈ ప్రదేశంలో యాత్రికులకు ఒక సరస్సు కూడా కనపడుతుంది. వీర భద్రేశ్వర దేవాలయాన్ని గుహ అన్వేషకులు, పర్వతారోహకులు తప్పక ఇష్టపడతారు....

    + అధికంగా చదవండి
  • 05సయ్యద్ గులాం కాద్రి సమాధి

    సయ్యద్ గులాం కాద్రి సమాధి

    సావన్ దుర్గ కొండలు చూసే పర్యాటకులు సయ్యద్ గులాం కాద్రి సమాధిని దేవాలయాల మధ్యలో చూడవచ్చు.

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat