పర్యాటకులు ఈ ప్రదేశంలో చెక్క బొమ్మలు, రాచరిక కాలం నాటివి కొనుగోలు చేసి ఆనందించవచ్చు. సుందరంగాచేతి కళలతో తయారై ఉండే ఈ వస్తువులు పర్యాటకులు కొనకుండా ఉండలేరు.
త్వరగా షాపింగ్ చేయాలననుకుంటే, సావంత్ వాడి మార్కెట్ లో మంగళవారాలు కొనుగోళ్ళు చేయాలి. ఇక్కడ కొనే వస్తువులకు పర్యాటకులకు తీసుకెళ్ళేందుకు తేలికల సంచులు మరియు స్ధానిక రుచుల ఆహారాల ప్యాకెట్లు కూడా లభిస్తాయి. ఈ హాహారాలలో జీడిపప్పు కల లడ్డూలు మరియు పనసపండు ఆహారాలు కూడా ఉంటాయి.