Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సియోనీ » ఎలా చేరాలి? »

ఎలా చేరాలి? సియోనీ రైలు ప్రయాణం

రైలు మార్గం : ప్రయాణీకులు నాగపూర్ నుంచి సియోనీ కి రైళ్ళలో కూడా చేరుకోవచ్చు. సియోనీ నుంచి ప్రధాన నగరాలకు నిత్యం రైళ్ళు తిరగవు. నాగపూర్ జబల్పూర్ పాసింజర్, నాగపూర్ చింద్వారా ఎక్స్ ప్రెస్, నాగపూర్ నీర్ జబల్పూర్ పాసింజర్ లాంటివి సియోనీ జిల్లా గుండా ప్రయాణించే కొన్ని రైళ్ళు. ఇవన్నీ రామకోన, ఇట్వారి, హౌబాద్, ఉమ్రా నాలా, కోరడి, కేలోడ్ లాంటి వూళ్ళ గుండా తిరుగుతాయి.

రైలు స్టేషన్లు సియోనీ