Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » షేఖావతి » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ద్వారా :రాష్ట్రం లోని ఇతర ప్రాంతాలకు షేఖావతి నుంచి నిత్యం బస్సు సేవలు అందుబాటులో వున్నాయి. షేఖావతి కి, జైపూర్ కి మధ్య (150 కి.మీ) రాజస్థాన్ ప్రభుత్వ బస్సులు చాలా తరచుగా తిరుగుతాయి. 266 కి.మీ ల దూరంలో వున్న డిల్లీ నుంచి ఇక్కడికి ప్రైవేటు బస్సుల్లో రావచ్చు.