Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » షేఖావతి » ఎలా చేరాలి? »

ఎలా చేరాలి? షేఖావతి రైలు ప్రయాణం

రైలు మార్గం :ఝుంఝును షేఖావతి కి దగ్గరగా వుండే రైల్వే స్టేషన్. ముంబై – డిల్లీల మధ్య బ్రాడ్ గేజ్ లైన్ పై వున్న ఈ పట్టణం దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా రైలు సేవలు అందిస్తుంది. ఇక్కడి నుంచి షేఖావతి చేరుకోవడానికి అద్దె టాక్సీలలో వెళ్ళవచ్చు.

రైలు స్టేషన్లు షేఖావతి