Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సిమ్లా » ఆకర్షణలు » గోర్టన్ కేజల్,

గోర్టన్ కేజల్,, సిమ్లా

2

గోతిక్ శిల్ప శైలి కల గోర్టన్ కేజల్ 1904 లో నిర్మించారు. ఈ భవనాన్ని బ్రిటిష్ శిల్పి సర్ స్వింటన్ జాకబ్ రూపొందించాడు. ఈ ప్రదేశం బ్రిటిష్ వారికి సమ్మర్ కాపిటల్ గా వుండేది. దీని నిర్మాణంలో రాజస్తాన్ జాలి పని తనం కనపడుతుంది. మూడు అంతస్తులు కల ఈ కేజల్ లో 125 గదులు కలవు. బ్రిటిష్ పాలనలో ఇది సివిల్ సెక్రటేరియట్ కాగా ఇపుడు ఇది అకౌంటెంట్ జనరల్ ఆఫీసు గా పని చేస్తోంది. బిల్డింగ్ నిర్మాణం లో సంజొలి స్టోన్ ఉపయోగించారు. ఈ భవనం నిర్మాణం లో అండమాన్ నుండి తెప్పించిన రోజ్ వుడ్ టింబర్ దుంగలను కూడా వాడారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat