జక్కు టెంపుల్ జక్కు కొండపై కలదు. ఇది సముద్ర మట్టానికి 8048 అడుగుల ఎత్తున వుంది, చుట్టూ మంచు శిఖరాలు, లోయలుతో నిండి వుంటుంది. ఇక్కడ నుండి సిమ్లా టవున్ అద్భుతంగా చూడవచ్చు. రిజ్ ప్రదేశానికి సమీపం. ఇందులో లార్డ్ హనుమాన్ ఉంటాడు. ఈ ప్రదేశం నుండి సూర్యోదయం మరియు సూర్యాస్తమయం అద్భుతంగా వుంటాయి. ఈ ప్రదేశం లో ఎన్నో కోతులు వుంటాయి. ఈ కొండకు ప్రభుత్వం ట్రెక్కింగ్, మౌన్తైనీరింగ్ క్రీడలు చేపడుతుంది. ట్రెక్కింగ్ మార్గం లో అందమైన పైన్ అడవులు చూడవచ్చు. పర్యాటకులు గుర్రాలపై టెంపుల్ చేరవచ్చు. జక్కు హిల్ చేరే వారికి, ట్రెక్కింగ్ చేసే వారికి ఇక్కడి దుకాణాలు చేతి కర్రలను ఇస్తాయి.



Click it and Unblock the Notifications