ఫోటో ఆర్ట్ గేలరీ ప్రధాన పర్యాటక కేంద్రం. హిమాచల్ ప్రదేశ్ సంస్కృతి, వన్య, జంతు తీరు తెన్నులు తెలుపుతుంది. దీనిలో సుమారు 20,000 ఫోటోలు ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్ ఇందర్ పాల తీసినవి కలువు. ఇక్కడ ఫోటోగ్రఫీ అనుమతిస్తారు. కాని ఫ్లాష్ చేయనివ్వరు. వారం లో ఉ. 9 గం నుండి సా. 5 గం. వరకు శని మరియు ఆది వారాలలో ఉ. 9 గం. నుండి సా. 6.౩౦ వరకు తెరచి వుంటుంది.



Click it and Unblock the Notifications