సమ్మర్ హిల్ నుండి పాటర్ హిల్ సుమారు 1 కి. మీ. దూరం లో కలదు. ఇది ఒక సహజ అందాలు కల పిక్నిక్ స్పాట్. ఇక్కడ ఒక పర్యావరణ పార్క్ కలదు. రిసార్ట్, క్యాంపు పాటర్ హిల్ ల లో ట్రెక్కింగ్ , రాక్ క్లైమ్బింగ్ , చేయవచ్చు. బర్డ్ వాచింగ్ కూడా ఇక్కడ చేస్తారు.