Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శివమొగ్గ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

బస్ ప్రయాణం - జాతీయ రహదారి 206 ద్వారా టుంకూరు, అర్సికెరె, బాణవర, కడూరు, బీరూర్, తరికెరె, భద్రావతిల మీదుగా షిమోగా చేరవచ్చు. బెంగుళూరు నుండి 247 కి.మీ. లు ఉంటుంది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ బస్సులు నడుపుతోంది.