Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శివమొగ్గ » వాతావరణం

శివమొగ్గ వాతావరణం

షిమోగా వాతావరణం అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు చలికాలం. సందర్శనకు బాగుంటుంది. 

వేసవి

వేసవిలో ఉష్ణోగ్రతలు 23 కనిష్టం నుండి 36 డిగ్రీలు గరిష్టంగా ఉంటాయి. మార్చి చివరి నుండి జూన్ మధ్య వరకు వేసవి నెలలు.  

వర్షాకాలం

వర్షాకాలం - ఈ కాలంలో గాలులు అధికం. వర్షపాతం సగటున ఉంటుంది. మే నుండి అక్టోబర్ వరకు వర్షాలు. ఉష్ణోగ్రతలు 21 డిగ్రీ నుండి 34 డిగ్రీలవరకు ఉంటాయి.

చలికాలం

చలికాలం - అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు చలికాలం. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు 17 డిగ్రీలనుండి 30 డిగ్రీల వరకు ఉంటాయి.