షిర్డీ లోని ప్రధాన రహదారిపై ఖండోబా దేవాలయం వుంది. ఖండోబా ఇక్కడి దైవం. ఈ గుళ్ళో ఖండోబా, బనాయి, మహాల్సై విగ్రహాలున్నాయి.బాబా ఒక పెళ్లి బృందం తో షిర్డీ వచ్చి ఓ మర్రి చెట్టు క్రింద ఆగారు. ఈ గుడి పూజారి ఆయనను ‘ఆవో సాయి’ ని సంబోధిస్తూ స్వాగతించాడు.ఈ గుడి కూడా ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల దాక తీసే వుంటుంది.